Dhruva Natchathiram | యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్స్‌తో విక్రమ్ ధ్రువ నక్షత్రం తెలుగు ట్రైలర్
Dhruva Natchathiram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) నటిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram). పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్గా నటిస్తోంది. ముంబై దాడులు జరిగినప్పుడు అక్కడికి ఎన్ఎస్జీ హెలికాప్టర్ రావడం బాగా ఆలస్యమైంది.. అంటూ సాగే డైలాగ్స్ తో మొదలైంది ట్రైలర్.
Dhruva Natchathiram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే.
ఈ ప్రాజెక్టుల్లో ఒకటి ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram). గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) దర్శకత్వం వహిస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే తమిళ ట్రైలర్ నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. తాజా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ముంబై దాడులు జరిగినప్పుడు అక్కడికి ఎన్ఎస్జీ హెలికాప్టర్ రావడం బాగా ఆలస్యమైంది.. అంటూ సాగే డైలాగ్స్‌తో మొదలైంది ట్రైలర్.
అతి ముఖ్యమైన మిషన్ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు గౌతమ్ మీనన్. ఈ మూవీలో ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికా ఇతర నటీనటులు కీ రోల్స్ పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీని ఒండ్రగ ఎంటర్టైన్మెంట్, కొండదువోం ఎంటర్టైన్మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తుండగా యువ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
యాక్షన్ స్పై జోనర్లో వస్తున్న ఈ మూవీలో విక్రమ్ జాన్/ధ్రువ్ పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం నుంచి ఇటీవలే కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారని తెలిసిందే. ధ్రువ నక్షత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయనుంది.
ధ్రువ నక్షత్రం తెలుగు ట్రైలర్..
ధ్రువ నక్షత్రం తమిళ్ ట్రైలర్..
ధ్రువ నక్షత్రం టీజర్ ..
కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్..
Spread the word of love with #KarichaeKalle ❤
A @Jharrisjayaraj musical from #DhruvaNakshathram 🌟
Listen Now 🎹 https://t.co/gsH51zmkl0#DhruvaNakshathramFromNov24@chiyaan @menongautham @riturv @RakenduMouliV #SrilekhaParthasarathy @oruoorileoru @Preethisrivijay… pic.twitter.com/oW6mQ9LtSR
— OndragaEntertainment (@OndragaEnt) November 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

