మైథాలజీ పాయింట్‌తో ‘దీక్ష’
కిరణ్, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘దీక్ష’. స్వీయ దర్శకనిర్మాణంలో ప్రతాని రామకృష్ణగౌడ్ రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవొచ్చనే స్ఫూర్తివంతమైన పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
కిరణ్, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘దీక్ష’. స్వీయ దర్శకనిర్మాణంలో ప్రతాని రామకృష్ణగౌడ్ రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవొచ్చనే స్ఫూర్తివంతమైన పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది. కథలోని మైథాలజికల్ పాయింట్ ఆసక్తికరంగా ఉంటుంది. కథానుగుణంగా సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్ ఐదు చక్కటి పాటలిచ్చారు. మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ సినిమాలో తాను ప్రత్యేకగీతంలో నర్తించానని ఆక్సఖాన్ తెలిపింది. ఆర్.కె.ఫిల్మ్స్, సిగ్ధ క్రియేషన్స్ పతాకాలపై ఆర్.కె.గౌడ్, పి.అశోక్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

