Dheekshith Shetty | నవదీప్‌తో దసరా యాక్టర్ దీక్షిత్ శెట్టి తెలుగు ప్రాజెక్ట్.. వివరాలివే
దసరాలో నాని స్నేహితుడి పాత్రలో నటించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty). ఈ యువ నటుడికి సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. దీక్షిత్ శెట్టి మరో తెలుగు ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
దసరా సినిమాలో నాని పక్కన పుల్ లెంగ్త్ రోల్లో కనిపించాడు దియా ఫేం కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty). ఇందులో నాని స్నేహితుడి పాత్రలో నటించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు దీక్షిత్ శెట్టి. ఈ యువ నటుడికి సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. దీక్షిత్ శెట్టి మరో తెలుగు ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇది సినిమా కాదు.. వెబ్ సిరీస్.
గురు ఫిలిమ్స్ బ్యానర్‌పై సునిత తాటి నిర్మిస్తున్న డిస్నీ +హాట్ స్టార్ వెబ్ ప్రాజెక్ట్ ఇవాళ లాంఛ్ అయింది. నవదీప్ (Navdeep), కోమలీ ప్రసాద్, సంచిత పూనాచా ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అశ్వత్థామ ఫేం రమణ తేజీ ఈ వెబ్ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. అన్వర్ అలీ ఎడిటర్ కాగా.. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో షురూ కానుంది. ఈ వెబ్ సిరీస్ పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.
వెబ్ సిరీస్ లాంఛింగ్ సందర్భంగా దీక్షిత్ శెట్టి, కోమలీప్రసాద్ అండ్ టీంతో దిగిన సెల్ఫీని నవదీప్ షేర్ చేస్తూ.. న్యూ బిగినింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. 2021లో వచ్చిన మోసగాళ్లు సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించాడు నవదీప్. తమిళంలో కీలక పాత్రలో నటిస్తున్న వీరమాదేవికి సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది.
వెబ్ ప్రాజెక్ట్ టీంతో నవదీప్ సెల్ఫీ ఇలా..
— Navdeep (@pnavdeep26) April 12, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

