‘బాహుబలి’విడుదల రోజున..

సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పెళ్లిసందడి’. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. గౌరి రోనంకి దర్శకురాలు. మాధవి కోవెలమూడి, శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ఈ చిత్రంలోని తొలిపాటను ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘తెలుగు చిత్రసీమలో రికార్డులను సృష్టించిన ‘అడవిరాముడు’, ‘బాహుబలి’ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చిన రోజున ఈ సినిమాలోని తొలి గీతాన్ని విడుదల చేయబోతున్నాం. శ్రీకాంత్ ‘పెళ్లిసందడి’కి ఇది సీక్వెల్ కాదు. కొత్త కథ, కథనాలతో రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. రాఘవేంద్రరావు, కీరవాణి కలయికలో వచ్చిన సినిమాల్లోని పాటలన్నీ విజయవంతమయ్యాయి. ఆ కోవలోనే ఈ సినిమాలోని పాటలు నిలుస్తాయి. సినిమా చిత్రీకరణ పూర్తయింది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సాహిత్యం: చంద్రబోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

