Hidimba | దండుపాళ్యం మేకర్స్ చేతిలోకి హిడింబ.. అశ్విన్బాబుకు అదృష్టం కలిసొచ్చేనా..?
Hidimba | అశ్విన్‌బాబు (Ashwin Babu) హీరోగా నటించిన చిత్రం ‘హిడింబ’ (Hidimba). నందితా శ్వేత (Nandita Swetha) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. జులై 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. మంచి వసూళ్లు రాబడుతోంది. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు కన్నడలో మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.
Hidimba | టాలీవుడ్ యువ నటుడు అశ్విన్‌బాబు (Ashwin Babu) హీరోగా నటించిన చిత్రం ‘హిడింబ’ (Hidimba). ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనిల్ కన్నెగంటి (Anil Krishna Kanneganti) డైరెక్ట్ చేశాడు. నందితా శ్వేత (Nandita Swetha) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. జులై 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. మంచి వసూళ్లు రాబడుతోంది. చిన్న బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా వచ్చిన హిడింబ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు కన్నడలో మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.
సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న అశ్విన్ బాబు టీం ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది. హిడింబ కన్నడలో కూడా విడుదల కాబోతున్నట్టు తెలియజేస్తూ.. కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. దండుపాళ్యం చిత్రాన్ని తెరకెక్కించిన త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్ కన్నడలో విడుదల చేస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్ షేర్ చేసిన న్యూ లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. మరి అశ్విన్ బాబుకు కన్నడలో అదృష్టం కలిసొస్తుందా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
తెలుగులో ఈ చిత్రాన్ని అనిల్ సుంకర సమర్పణలో ఎస్వీకే (శ్రీ విఘ్నేశ్ కార్తీక్) సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ (Gangapatnam Sridhar) తెరకెక్కించారు.హైదరాబాద్ సిటీలో మహిళలు అదృశ్యమవుతుంటారు. ఈ కేసును చేధించే స్పెషల్ ఆఫీసర్లుగా నందిత శ్వేత, అశ్విన్ బాబు అపాయింట్ అవుతారు. క్రిమినల్ మహిళలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు. స్పెషల్ ఆఫీసర్లు ఆ మహిళల కిడ్నాప్ మిస్టరీని ఎలా చేధించారనే నేపథ్యంలో సాగే హిడింబ థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారిని ఇంప్రెస్ చేస్తూ సాగుతోంది.
The BLOODY SCARY BLOCKBUSTER #HIDIMBHA is ready to set its foot in Kannada 🤩
Release by #TrishulEntertainments 🤗@imashwinbabu @Nanditasweta @aneelkanneganti #SreedharGangapatnam @AnilSunkara1 #SVKCinemas @AKentsOfficial #OAK pic.twitter.com/AQYUSGzSvs
— AK Entertainments (@AKentsOfficial) July 25, 2023
BLOODY SCARY BLOCKBUSTER #HIDIMBHA Rock Solid Run at Box-Office 🔥👊
𝟱.𝟲𝟵 𝗖𝗿 WW Gross in 3 Days for the Mystery Thriller at Theaters💥
Book Ur Tickets Now
🎟️https://t.co/B7bhSpXHtG@imashwinbabu @Nanditasweta @aneelkanneganti @AnilSunkara1 #SVKCinemas @AKentsOfficial #OAK pic.twitter.com/iu8sw6pYBT— AK Entertainments (@AKentsOfficial) July 23, 2023
An engaging investigative Thriller that unearths deeper secrets in history💥
Watch BLOODY SCARY BLOCKBUSTER #HIDIMBHA in Theaters🔥
Tickets
🎟️https://t.co/haC3qF7XdJ@imashwinbabu @Nanditasweta @aneelkanneganti #GangapatnamSridhar @AnilSunkara1 #SVKCinemas @AKentsOfficial #OAK pic.twitter.com/eOnr5kQO4s
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) July 23, 2023
The BLOODY SCARY BLOCKBUSTER gets Unanimous Response at Theaters 🙌😍
Watch the Fiery #HIDIMBHA In Your Nearest Cinemas Today 💥
Book Ur Tickets Now!
🎟️https://t.co/51B6TQejpC@Nanditasweta @aneelkanneganti #GangapatnamSridhar #SVKCinemas @AKentsOfficial #OAK pic.twitter.com/sHbeUUcxKE— Ashwin Babu (@imashwinbabu) July 20, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

