Sitara Ghattamaneni | సితార పేరుతో సైబర్ మోసాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహేశ్ టీమ్
Sitara Ghattamaneni | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) కుమార్తె పేరుతో సైబర్ నేరగాళ్లు(Cyber Frauds) మోసాలకు పాల్పడుతున్నారు. సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni) అనే పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి ఇన్వెస్ట్ మెంట్, ట్రేడింగ్ లింకులు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు.
Sitara Ghattamaneni | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) కుమార్తె పేరుతో సైబర్ నేరగాళ్లు(Cyber Frauds) మోసాలకు పాల్పడుతున్నారు. సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni) అనే పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి ఇన్వెస్ట్ మెంట్, ట్రేడింగ్ లింకులు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ మాదాపుర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెలబ్రిటీల పేరుతో ఇలాంటి లింకులు వస్తే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జీఎంబీ సూచించింది.
Attention! pic.twitter.com/6tX9yNQT5G
— GMB Entertainment (@GMBents) February 9, 2024
మరోవైపు ఇలాంటి నకిలీ ఖాతాల నుంచి లింకులు వస్తే అప్రమత్తంగా ఉండాలని మహేశ్ బాబుతో పాటు, నమ్రతా శిరోద్కర్ సూచించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

