Kriti Sanon | మన అపజయాలే మనకు అన్నీ నేర్పిస్తాయంటున్న నటి
చేసే ప్రతి పనిలో పర్ఫెక్షన్ కోరుకుంటానని అంటున్నది బాలీవుడ్ నాయిక కృతి సనన్. పలు కమర్షియల్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో నాయికగా గుర్తింపు తెచ్చుకుంది కృతి. హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
Kriti Sanon | చేసే ప్రతి పనిలో పర్ఫెక్షన్ కోరుకుంటానని అంటున్నది బాలీవుడ్ నాయిక కృతి సనన్. పలు కమర్షియల్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో నాయికగా గుర్తింపు తెచ్చుకుంది కృతి. హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే నిత్యం నేర్చుకుంటూనే ఈ ప్రయాణంలో ఎదిగానని చెబుతున్నదామె.
కృతి సనన్ మాట్లాడుతూ…‘ఇంట్లో నేనే పెద్దదాన్ని. చేసే ప్రతి పని సరిగ్గా చేయాలని, అప్పుడే నా తర్వాత వాళ్లకు ఆదర్శంగా ఉంటానని అనుకునేదాన్ని. మోడలింగ్ చేసేప్పుడు తొలి ఫొటోషూట్‌కు భయపడ్డాను. సరిగ్గా ఫొటోషూట్ చేయలేదని ఏడ్చాను. నా తప్పుల నుంచే ప్రతి విషయం నేర్చుకుని ముందుకు అడుగేస్తుంటాను. మన అపజయాలే మనకు అన్నీ నేర్పిస్తుంటాయి’ అని చెప్పింది.
ప్రస్తుతం ప్రభాస్ సరసన కృతి సనన్ నటించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధమవుతున్నది. దీంతో పాటు ‘ది క్రూ’ అనే మరో చిత్రంలో నటిస్తున్నదీ నాయిక. ఈ చిత్రంలో కరీనా కపూర్, టబూ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. 5 గంటలు స్తంభించిన వివిధ అప్లికేషన్లు
Tejaswini | హీరోయిన్గా కాదు,నిర్మాతగా ఎంట్రీకి తేజస్విని రెడీ.. బాలయ్య కుమార్తె కొత్త ప్లాన్ ఇదే!
IND vs NZ | కివీస్ జోరుకు భారత బౌలర్ల బ్రేకులు.. 20 ఓవర్లలో మూడు వికెట్లు డౌన్
Allu Sneha Reddy | అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డికి అరుదైన గౌరవం.. అభినందనల వెల్లువ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

