Kamal Haasan | కమల్‌హాసన్ సినిమాలో పంజాబీ నటుడు..!
Indian 2 | కమల్‌హాసన్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘భారతీయుడు-2’ (Indian 2). 1996లో ఈ ఇద్దరి కలయికలోనే వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి కొనసాగింపుగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 2020లో వివిధ కారణాలతో ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల చెన్నైలో తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ నటిస్తున్నారు. తాజాగా యోగ్ రాజ్ షూటింగ్ పాల్గొన్నారు.

ఈ విషయాన్ని యోగ్రాజ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు మేకప్ వేసుకుంటున్న ఫొటోను షేర్ చేశారు. తనకు మేకప్ వేసిన మేకప్ మెన్‌కు థ్యాంక్స్ చెప్పారు. కమల్‌హాసన్ సైతం భారతీయుడు-2 సినిమాలో నటించేందుకు పంజాబ్ సింహం సిద్ధంగా ఉందంటూ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘భారతీయుడు-2’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్