Chandramukhi 2 | ‘చంద్రముఖి 2’ మేకర్స్ క్రేజీ అప్డేట్..వీడియో
కొన్ని రోజుల కిత్రం రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్న అనంతరం చంద్రముఖి2 (Chandramukhi 2) మైసూరు షూటింగ్ షెడ్యూల్లో జాయిన్ అయ్యాడు రాఘవా లారెన్స్. తాజాగా మేకర్స్ మూవీ లవర్స్ కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ను రివీల్ చేశారు.
తమిళ దర్శకుడు పి వాసు (P Vasu) దర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్టు చంద్రముఖి2 (Chandramukhi 2). అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) నిర్మిస్తుంది. ఈ చిత్రంలో తెలుగు, తమిళ ప్రేక్షకులకు యాక్టర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్‌గా సుపరిచితుడైన రాఘవా లారెన్స్ (Raghava Lawrence) హీరోగా నటిస్తున్నాడు. కొన్ని రోజుల కిత్రం రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్న అనంతరం మైసూరు షూటింగ్ షెడ్యూల్లో జాయిన్ అయ్యాడు రాఘవా లారెన్స్.
తాజాగా మేకర్స్ మూవీ లవర్స్ కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ను రివీల్ చేశారు. చంద్రముఖి 2 మైసూరు షెడ్యూల్ ఇవాళ పూర్తయింది. ఇప్పటికే ఓ బంగ్లా బ్యాక్ డ్రాప్లో విడుదలైన లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఫస్ట్ పార్టు చంద్రముఖిలో కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్వించిన లెజెండరీ కమెడియన్ వడివేలు సీక్వెల్లో కూడా సందడి చేయబోతున్నాడు.
చంద్రముఖి2 లో లక్ష్మీ మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించబోతుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా..తోట తరణి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. హార్రర్ జోనర్లో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన చంద్రముఖికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

సెట్స్‌లో రాధిక, లారెన్స్, వడివేలు సరదా క్షణాలు..వీడియో
Raghava Lawrence, Vadivelu & Radhika from the sets of #Chandramukhi2
— Venkatramanan (@VenkatRamanan_) August 9, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

