Toxic Movie | కౌంట్‌డౌన్ షురూ.. యష్ ‘టాక్సిక్’ నుంచి కొత్త పోస్టర్!
Toxic: A Fairy Tale For Grown-Ups | 'కేజీఎఫ్' (KGF) సినిమాతో 'రాకింగ్ స్టార్'గా ఎదిగిన కన్నడ హీరో యష్ తన తదుపరి చిత్రం 'టాక్సిక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
Toxic: A Fairy Tale For Grown-Ups | ‘కేజీఎఫ్’ (KGF) సినిమాతో ‘రాకింగ్ స్టార్’గా ఎదిగిన కన్నడ హీరో యష్ తన తదుపరి చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A Fairy Tale For Grown-Ups) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు విన్నర్ గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions), మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ (Monster Mind Creations) బ్యానర్లపై యష్ మరియు వెంకట్ కె. నారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమా విడుదలకు ఇంకా 100 రోజులే ఉండడంతో ఈ విషయాన్ని తెలుపుతూ కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్: టీపీ అబిద్, యాక్షన్ డైరెక్టర్లు: జేజే పెర్రీ, అన్బరివ్.
The Fairy Tale unfolds in 100 days#Toxic 🔥#100DaysforTOXICDomination 🌋 #TOXICTheMovie @TheNameIsYash #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar #KunalSharma #JJPerry @anbariv @KVNProductions… pic.twitter.com/xUCRdgVXsO
— KVN Productions (@KvnProductions) December 9, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

