సందేశాత్మక కథతో ‘కాప్’
రవిశంకర్ ప్రధాన పాత్రలో నిఖిల్, రాజశేఖర్, తేజ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘కాప్'. బి.సోమసుందరం దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైలర్ను ఆవిష్కరించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘వాణిజ్య అంశాలు కలబోసిన పొలిటికల్ సెటైర్ మూవీ ఇది. సమాజానికి ఉపయుక్తమయ్యే చక్కటి సందేశం ఉంటుంది.
రవిశంకర్ ప్రధాన పాత్రలో నిఖిల్, రాజశేఖర్, తేజ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘కాప్’. బి.సోమసుందరం దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైలర్ను ఆవిష్కరించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘వాణిజ్య అంశాలు కలబోసిన పొలిటికల్ సెటైర్ మూవీ ఇది. సమాజానికి ఉపయుక్తమయ్యే చక్కటి సందేశం ఉంటుంది.
కథలో కొత్తదనం ఆకట్టుకుంటుంది’ అన్నారు. యువతరానికి బాగా కనెక్ట్ అయ్యే కథాంశమిదని హీరోలు నిఖిల్, రాజశేఖర్ పేర్కొన్నారు. ముప్పై రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశామని నిర్మాత మాధవన్ సురేష్ తెలిపారు. హరీష్రాయ్, క్రేన్ మనోహర్, జయచంద్ర, సోనీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అల్లికట్టి, సంగీతం: మిలన్ జోషి, నిర్మాత: మాధవన్ సురేష్, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: బి.సోమసుందరం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- cop movie
- Nikhil
- Rajasekhar
- teja
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

