కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్ మాస్టర్..అది చూసి ఎమోషన్ అయిన యాంకర్ వర్షిణి

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్టార్ హీరోలతో వైవిధ్యమైన స్టెప్పులు వేయించి అలరించిన సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాలకు పని చేస్తూనే మరో వైపు పలు షోస్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఎప్పుడు నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండే శేఖర్ మాస్టర్ తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఎమోషనల్ అయ్యారు. జూనియర్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు తను పడ్డ బాధలు గుర్తొచ్చి కన్నీరు పెట్టుకున్నారు.
బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న షోస్‌లో కామెడీ స్టార్స్ ఒకటి. వర్షిణి సౌందరరాజన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో అవినాష్ అండ్ టీం జూనియర్ ఆర్టిస్ట్స్ తిండి కోసం, మనీ కోసం ఎంతలా ఇబ్బంది పడతారో కంటికి కట్టినట్టు చేసి చూపించారు. ఇది చూసి చాలా ఎమోషనల్ అయిన శేఖర్ మాస్టర్ తన పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఎడ్చేశాడు. ఆయన గతాన్ని విన్న వర్షిణి, కంటెస్టెంట్స్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ షోలో శ్రీదేవి విజయ్ కుమార్ మరో హోస్ట్‌గా ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- avinash
- sekhar master
- varshini
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

