కామెడీ చాలా కష్టం

అభినయపరంగా ఎలాంటి పాత్రకైనా సిద్ధమేనని, అయితే వినోదాన్ని పండించడం ఆషామాషీ విషయం కాదని చెప్పింది మంగళూరు సుందరి పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘రాధేశ్యామ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. అక్కినేని అఖిల్‌తో కలిసి నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో ఈ భామ ఓ ఎపిసోడ్లో స్టాండప్ కమెడియన్ పాత్రలో కనిపించనుందట. తన పాత్ర గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ ‘స్టాండప్ కమెడియన్‌గా మెప్పించాలంటే ఎంతో సాధన అవసరం. చక్కటి పంచ్‌లు, వ్యంగ్యం కలబోతగా సమయస్ఫూర్తితో వినోదాన్ని పండించాలి. స్వాభావికంగా మంచి హాస్యచతురత ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకే ఈ పాత్ర కోసం ఎంతగానో సాధన చేశాను’అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- comedy
- Pooja hegde
- radhe shyam
RELATED ARTICLES
తాజా వార్తలు
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

