చిరంజీవిని కలిసిన వకీల్ సాబ్ దర్శక నిర్మాతలు

వకీల్ సాబ్ చిత్రం పవర్ ప్యాక్డ్ బ్లాక్టర్ సాధించడంతో చిత్ర బృందం ఆనందంలో ఉంది. నిన్నటి నుండి మూవీ విజయోత్సవాన్ని సంతోషంగా జరుపుకుంటున్న టీం ఈ రోజు చిరంజీవిని కలిసింది. వకీల్ సాబ్ చిత్ర దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు కొద్ది సేపటి క్రితం చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనను మర్యాద పూర్వకంగా కలిసారు. దిల్ రాజు, శ్రీరామ్ వేణులని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.
మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వగా, ఆయనను వెండితెరపై చూసేందుకు జనాలు చాలా ఉత్సాహం చూపించారు. గత రాత్రి చిరంజీవి తన తల్లి, కుటుంబ సభ్యులతో ఏఎంబీ మాల్‌కు వెళ్లి మరీ వకీల్ సాబ్ చిత్రాన్ని చూశారు. సినిమా చూశాక తన ట్విట్టర్ లో మూడేళ్ల తర్వాత కూడా పవన్ కళ్యాణ్‌లో అదే పవర్, అదే వేడి, అదే వాడి ఉందని ప్రశంసలు కురిపించారు చిరు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

