ఇది సత్యం మాట.. ఇంకా డౌటా!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ చిత్రానికి ‘కాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బాబీ కొల్లి దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకానుంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ చిత్రానికి ‘కాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బాబీ కొల్లి దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకానుంది. శనివారం చిరంజీవి జన్మదినం సందర్భంగా టైటిల్ ప్రకటనతో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఆక్వా ఇండస్ట్రీస్‌లో సూపర్వైజర్గా పనిచేసే సత్యం పాత్రలో కనిపించారు చిరంజీవి. రెండు విభిన్నమైన లుక్స్‌తో ఆయన ఆకట్టుకున్నారు. ‘ఇది సత్యం మాట..ఇంకా డౌటా’ అంటూ చిరు చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, సంభాషణలు: భాను-నందు, రచన-దర్శకత్వం: బాబీ కొల్లి.
‘విశ్వంభర’ స్పెషల్ పోస్టర్
మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని ‘విశ్వంభర’ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌తో పాటు ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను విడుదల చేశారు. పోస్టర్లో చిరంజీవి ఫెరోషియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. దైవత్వం, వీరత్వం కూడిన ప్రపంచాన్ని పోస్టర్ ప్రజెంట్ చేస్తున్నది. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరకర్త.d
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

