Chiranjeevi: రేపు రాజమండ్రిలో సందడి చేయనున్న చిరంజీవి.. ఎందుకు వెళుతున్నాడో తెలుసా?

ప్రస్తుతం పలు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న చిరంజీవి అక్టోబర్ 1న రాజమండ్రికి పయనం కానున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించేందుకు అక్కడికి వెళుతున్నారు.
ఆంధ్రాలో పవన్, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో చిరు పర్యటన ఆసక్తికరంగా మారింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి ఈ వివాదానికి సంబంధించి ఏదైన వ్యాఖ్యలు చేస్తారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న సినీ నిర్మాతల భేటి అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా తనతో మాట్లాడరని, ఆడియో ఫంక్షన్లో జరిగిన పరిణామాలతో పరిశ్రమకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు. పరిశ్రమను బతికించేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించేందుకు తాము సిద్దమని నిర్మాతలు చెప్పారని మంత్రి చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

