భాగ్యనగరంలో మెగా యాక్షన్
బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత అగ్ర హీరో చిరంజీవి, దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘MEGA 158’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు.
బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత అగ్ర హీరో చిరంజీవి, దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘MEGA 158’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో భారీ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే ఈ సీక్వెన్స్‌లో చిరంజీవి శక్తివంతంగా, డైనమిక్ అవతార్‌లో కనిపిస్తారని, మెగాస్టార్ ఈ పోరాట సన్నివేశాల్లో స్వయంగా పాల్గొంటూ సాహసోపేతమైన ఫీట్స్ చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా టైటిల్ టీజర్‌ని త్వరలోనే విడుదల చేయనున్నట్టు మేకర్స్ చెప్పారు. చిరంజీవి కూతురుగా అనస్వర రాజన్ నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: భాను-నందు, కథనం: కోన వెంకట్, కె.చక్రవర్తిరెడ్డి, కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: తమన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

