chiranjeevi | తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుడు మీరే.. చిరంజీవి
Chiranjeevi | భారత దేశం గర్వించ దగ్గ దర్శకులలో కళాతపస్వీ కె.విశ్వనాథ్ ముందువరుసలో ఉంటాడు. రోటీన్‌కు భిన్నంగా సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.
Chiranjeevi | భారత దేశం గర్వించ దగ్గ దర్శకులలో కళాతపస్వీ కె.విశ్వనాథ్ ముందువరుసలో ఉంటాడు. రోటీన్‌కు భిన్నంగా సినిమాలను తెరకెక్కిస్తూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఏఎన్ఆర్, కాంచన, రాజేశ్వరి నటించిన ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచమయ్యాడు. ఈయన ఇప్పటివరకు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈయన చివరగా అల్లరినరేష్‌తో శుభప్రదం చిత్రానికి దర్శకత్వం వహించాడు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించాడు.ఇక శనివారం ఈయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీప్రముఖులు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, కె విశ్వనాథ్ గారికి ట్విట్లర్లో శుభాకాంక్షలు తెలియజేశాడు.
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ‘గురు తుల్యులు, కళా తపస్వి కె.విశ్వనాథ్‌గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసి తెలుగు సినిమా చరిత్ర శంకరాభరణం ముందు, శంకరా భరణం తర్వాత అనేలా చేసిన మీరు తెలుగు వారందరికీ అందిన వరం. మీ చిత్రాలు అజరామరం. మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’ అంటూ ట్విట్టర్లో పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశాడు. వీళ్లీద్దరి కాంబోలో ఇప్పటివరకు శుభలగ్నం, స్వయంకృషి, ఆపద్భాందవుడు చిత్రాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు చిరంజీవి కెరీర్లోనే గుర్తిండిపోయే చిత్రాలుగా నిలిచాయి.
https://twitter.com/KChiruTweets/status/1494887394109104129?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1494887394109104129%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fmanchu-mohan-babu-son-of-india-day-1-collections%2Farticleshow%2F89679759.cms
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

