Chiranjeevi | ఇందిరాదేవి మృతిపై చిరంజీవి ఎమోషనల్.. మాతృదేవత అంటూ ట్వీట్
Chiranjeevi Emotional Tweet | సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి(70) మృతిచెందారు. గత కొంత కాలంగా వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి బుధవారం తెల్లవారుజామున 4గంటలకు ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Chiranjeevi Emotional Tweet | సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి(70) మృతిచెందారు. గత కొంత కాలంగా వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి బుధవారం తెల్లవారుజామున 4గంటలకు ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈమె మరణం పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు ఇందరాదేవి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా చిరంజీవి ఇందిరాదేవి మృతిపై ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
చిరంజీవి ట్విట్టర్లో ‘శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి, సోదరుడు మహేష్‌బాబుకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఇక ఇందిరాదేవి అంతిమ సంస్కారాలను బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.
శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ 🙏, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

