ఇది వింతలోకం..
ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘35 చిన్న కథ కాదు’. నందకిషోర్ ఈమాని దర్శకుడు. గురువారం ఈ చిత్రం నుంచి ‘చిన్నా ఇది వింతలోకం..’ అనే పాటను విడుదల చేశారు.
ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘35 చిన్న కథ కాదు’. నందకిషోర్ ఈమాని దర్శకుడు. గురువారం ఈ చిత్రం నుంచి ‘చిన్నా ఇది వింతలోకం..’ అనే పాటను విడుదల చేశారు. అందమైన బాల్యాన్ని, పిల్లల్లోని అమాయకత్వాన్ని అందంగా ప్రజెంట్ చేస్తూ ఈ పాట సాగింది. వివేక్‌సాగర్ స్వరపరచిన ఈ గీతాన్ని భరద్వాజ్ గాలి రచించారు.
విజయ్‌ప్రకాష్ ఆలపించారు. తిరుపతి నేపథ్యంలో నడిచే ఈ కథలో మధ్యతరగతి తండ్రిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాన్ని, సంఘర్షణను హృద్యంగా ఆవిష్కరిస్తున్నామని, స్కూల్ ఎపిసోడ్స్ ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు.
ఈ చితాన్ని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్‌సాగర్, నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి, దర్శకత్వం: నందకిషోర్ ఈమాని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

