‘చెన్నై లవ్‌స్టోరీ’ నమ్మకాన్ని నిలబెట్టింది
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రవి నంబూరి దర్శకత్వంలో ఎస్కేఎన్, సాయిరాజేష్ నిర్మించిన ‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..ప్రీమియర్స్ నుంచే థియేటర్స్ వద్ద హౌస్‌ఫుల్ బోర్డ్‌లు దర్శనమిస్తున్నాయని, ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ ‘యూనివర్సల్ అప్పీల్ ఉండే కథతో ఈ సినిమా తీశాం. బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి షోస్ పెంచుతున్నామని చెబుతున్నారు. మొదటిరోజే 12.3కోట్లు వసూలు చేసింది. హీరో కిరణ్ అబ్బవరంకు హ్యాట్రిక్ విజయమిది. కలర్‌ఫోటో, బేబి సినిమాలతో మా సంస్థకు మంచి పేరొచ్చింది. నేడు ‘చెన్నై లవ్‌స్టోరీ’ మా నమ్మకాన్ని మరింతగా నిలబెట్టింది. మంచి కంటెంట్‌తో సినిమా తీస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనడానికి ఈ సినిమా విజయమే నిదర్శనం’ అన్నారు. ఈ సినిమా తమ సంస్థ గౌరవాన్ని పెంచిందని చిత్ర రచయిత, నిర్మాత సాయిరాజేష్ ఆనందం వ్యక్తం చేశారు. తొలి సినిమాకే బ్లాక్‌బస్టర్ సక్సెస్ రావడంతో దర్శకుడిగా తన కల నిజమైందని దర్శకుడు రవి నంబూరి పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు