ఛార్మి పెళ్లిపై రూమర్స్.. స్పందించిన పంజాబీ బ్యూటీ

పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ కౌర్ ఒకప్పుడు హీరోయిన్గా వెండితెరపై తెగ సందడి చేసిన సంగతి తెలిసిందే. జ్యోతి లక్ష్మీ చిత్రం తర్వాత ఛార్మి సంచలన నిర్ణయం తీసుకుంది. నటిగా కాకుండా నిర్మాతగా కొత్త అడుగులు వేసింది. పూరీ జగన్నాథ్‌తో కలిసి వైవిధ్యమైన సినిమాలు చేస్తుంది. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన జోష్‌తో ఛార్మి దూసుకుపోతుంది. ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తుంది.
శుక్రవారం నుండి ఛార్మి పెళ్లికి సంబంధించి పలు రూమర్స్ హల్ చల్ చేశాయి. గతంలో పెళ్లి చేసుకోనని చెప్పిన ఛార్మి ఇప్పుడు సమీప బంధువుని చేసుకోబోతుందని జోరుగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఛార్మి తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ఇప్పుడు నా కెరియర్ బెస్ట్ ఫేజ్‌లో ఉంది. నా జీవితం చాలా సంతోషంగా ఉంది. పెళ్లి చేసుకోవడం అనే తప్పు నా జీవితంలో ఎప్పటికీ చేయనంటూ కుండ బద్దలు కొట్టేసింది ఛార్మి. దీంతో పుకార్లు అన్నింటికి పులిస్టాప్ పడింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- charmee kaur
- Marriage
- rumors
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

