Charlie Chaplin | దిగ్గజ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ కూతురు మృతి
Josephine Chaplin | ప్రపంచ దిగ్గజ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ కూతురు నటి జోసెఫిన్ చాప్లిన్ కన్ను మూసింది. వృద్దాప్య సమస్యలతో జోసెఫిన్ చాప్లిన్ మరణించినట్లు తెలుస్తుంది. 74ఏళ్లున్న జోసెఫిన్ చాప్లిన్ ప్యారిస్‌లో జూలై 13న తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తాజాగా ప్రకటించారు.
Josephine Chaplin | ప్రపంచ దిగ్గజ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ కూతురు నటి జోసెఫిన్ చాప్లిన్ కన్ను మూసింది. వృద్దాప్య సమస్యలతో జోసెఫిన్ చాప్లిన్ మరణించినట్లు తెలుస్తుంది. 74ఏళ్లున్న జోసెఫిన్ చాప్లిన్ ప్యారిస్‌లో జూలై 13న తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తాజాగా ప్రకటించారు. చార్లీ చాప్లిన్ 8మంది సంతానంలో జోసెఫిన్ చాప్లిన్ మూడో బిడ్డ. ఇక జోసెఫిన్ చాప్లిన్ కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో 1949న జన్మించింది.
మూడేళ్ల వయసులోనే తండ్రి చార్లీ చాప్లిన్తో కలిసి లైమ్లైట్ అనే సినిమా కోసం జోసెఫిన్ తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. ఆ తర్వాత నటిగా ఎన్నో సినిమాలు చేసింది. ది కాంటర్ బరీ, డౌన్ టౌన్, ది బేయ్ వంటి పలు సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక జోసెఫిన్‌కు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆమె మరణ వార్త తెలిసి ప్రపంచ దిగ్గజ నటులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె మృతికి హాలీవుడ్ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

