Chandramukhi 2 | హర్రర్, కామెడీతో ఆసక్తి రేకెత్తిస్తున్న ‘చంద్రముఖి’ 2 ట్రైలర్
Chandramukhi 2 | సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన ‘చంద్రముఖి’ (Chandramukhi) సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లోనే ఈ సినిమా సునాయసంగా పాతిక కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పి. వాస్ తన మేకింగ్, విజన్‌తో హార్రర్ సినిమాలకు ఓ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు.
Chandramukhi 2 | సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన ‘చంద్రముఖి’ (Chandramukhi) సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లోనే ఈ సినిమా సునాయసంగా పాతిక కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పి. వాస్ తన మేకింగ్, విజన్‌తో హార్రర్ సినిమాలకు ఓ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు.
సుమారు పద్దెనిమిదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. లారెన్స్(Lawrence)ను హీరోగా పెట్టి పి.వాసు (P. Vasu) ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందించాడు. కంగనా రనౌత్ (Kangana Ranaut) కథానాయికగా నటిస్తుంది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి లారెన్స్ ఫస్ట్ లుక్, కంగనా రనౌత్ పోస్టర్లు మేకర్స్ ఇటివలే విడుదల చేయగా.. ఆ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
”చంద్రముఖి సినిమా చివర్లో భవనం నుంచి బయటికి వెళ్లే పాముతోనే చంద్రముఖి-2 ట్రైలర్ మొదలుకాగా.. రాజాధిరాజా.. రాజా గంభీర.. రాజా మార్తాండ.. వెట్టయ్య రాజా వస్తున్నాడు అంటూ ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరిస్తుంది. ఇక ఈ ట్రైలర్లో వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమ నంబియర్, రాధికా, రావు రమేష్‌లు కనిపించారు.
ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. వడివేలు, లక్ష్మీమీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, విఘ్నేష్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

