VAYUPUTRA | ‘వాయుపుత్ర’.. సితార బ్యానర్లో కొత్త సినిమాను ప్రకటించిన చందూ మొండేటి
Vaayuputra | నాగ చైతన్యతో తండేల్ వంటి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు చందూ మొండేటి తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నాడు.
Vaayuputra | నాగ చైతన్యతో తండేల్ వంటి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు చందూ మొండేటి తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నాడు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం వాయుపుత్ర(Vaayuputra). మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో 3D యానిమేషన్‌గా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ అనౌన్స్మెంట్కి సంబంధించిన మోషన్ పోస్టర్ని చిత్రబృందం విడుదల చేసింది. మన చరిత్ర ఆత్మలోంచి, మన ఇతిహాసాల పుటల నుంచి పుట్టిన ఒక అమర పురాణగాథ! అంటూ చిత్రబృందం ఆ పోస్టర్‌ను పంచుకుంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా కానుకగా.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
From the soul of our history, from the pages of our Itihasas,
Comes the story of an Immortal Legend! 🔥🔥#VAYUPUTRA ~ Not just a film, but a sacred spectacle. 🕉️A @ChandooMondeti Film
Produced by Suryadevara Naga Vamsi & Sai SoujanyaExperience the epic in 3D Animation ~ in… pic.twitter.com/gD9FdDOewy
— Sithara Entertainments (@SitharaEnts) September 10, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

