రొమాంటిక్ కామెడీ ఎక్స్‌ప్రెస్
చైతన్యరావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. బాల రాజశేఖరుని దర్శకుడు. కేకేఆర్, బాలరాజ్ నిర్మాతలు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని అక్కినేని అమల ఆదివారం విడుదల చేశారు.
చైతన్యరావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. బాల రాజశేఖరుని దర్శకుడు. కేకేఆర్, బాలరాజ్ నిర్మాతలు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని అక్కినేని అమల ఆదివారం విడుదల చేశారు. ‘టీజర్ ఫన్నీగా రొమాంటిగ్గా ఉంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండే కథ ఇది. మా అన్నపూర్ణ ఫిల్మ్ మేకింగ్ కాలేజ్ ఫాకల్టీలు, స్టాఫ్, విద్యార్థులు ఈ సినిమాలో భాగం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది.’ అని అమల నమ్మకం వెలిబుచ్చారు. రొమాంటిక్ కామెడీ డ్రామాతో రూపొందుతున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. తనికెళ్లభరణి, సుహాసిని, అరవింద్‌కృష్ణ, అలీ, సురేఖవాణి, రవివర్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శిష్ట్లా వి.ఎం.కె, సంగీతం: కల్యాణి మాలిక్, నేపథ్యసంగీతం: ఆర్.పి.పట్నాయక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

