e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home News మెహ్రీన్ కౌర్ కంటే ముందు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సినీ ప్రముఖులు వీళ్లే

మెహ్రీన్ కౌర్ కంటే ముందు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సినీ ప్రముఖులు వీళ్లే

హ‌ర్యానాకు మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన దివంగత భజన్ లాల్ బిష్ణోయ్ ఇంటికి కోడ‌లిగా వెళ్లాల్సిన మెహ్రీన్ కౌర్‌ త‌న నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంది. భజన్ లాల్ బిష్ణోయ్ మ‌న‌వ‌డు భ‌వ్య బిష్ణోయ్‌తో ప్రేమ‌లో మునిగి పెళ్లిదాకా వెళ్లిన ఈమె.. త‌న పెళ్లి ఆగిపోయింద‌ని సోష‌ల్‌మీడియాలో చెప్పుకొచ్చింది. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ కూడా త‌న 15 ఏళ్ల దాంప‌త్య జీవితాన్ని తెగ‌దెంపులు చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ నేప‌థ్యంలో సినిమా వాళ్ల పెళ్లిళ్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్ప‌టికే పెళ్లి దాకా వెళ్లి బ్రేక‌ప్ చెప్పుకున్న సినీ సెల‌బ్రెటీలు చాలామందే ఉన్నారు. మెహ్రీన్‌కౌర్ కంటే నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న సెల‌బ్రెటీ జంట‌లు ఎవ‌రో ఒక‌సారి చూద్దాం..

త్రిష – వరుణ్ మణియన్ (చెన్నై బిజినెస్ మ్యాన్)

రష్మిక మందన్న – రక్షత్ శెట్టి (కన్నడ హీరో)

నయనతార – ప్రభుదేవా

ఉదయ్ కిరణ్ – సుష్మిత కొణిదెల (చిరంజీవి కూతురు)

అఖిల్ – శ్రేయా భూపాల్

విశాల్ – అనీషా

ఇలియానా – ఆండ్య్రూ నీబోనే

శృతి హాసన్ – మైఖెల్ కోర్సలే

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

- Advertisement -

అమీర్‌ఖాన్ దంప‌తుల 15 ఏండ్ల వివాహ బంధానికి తెర‌

ముఖ్యమంత్రి కొడుకుతో ఆగిపోయిన మెహ్రీన్ పెళ్లి

కాజ‌ల్ గ‌ర్భ‌వ‌తా, ఇందులో నిజ‌మెంత‌?

చిన్మయి గ‌ర్భ‌వ‌తి అంటూ ప్రచారం..క్లారిటీ ఇచ్చిన ఫేమ‌స్ సింగ‌ర్

ప్ర‌గ్యాని రౌండ‌ప్ చేసిన బిచ్చ‌గాళ్లు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement