క్రైమ్ థ్రిల్లర్ ‘కేస్ నం.15’
అజయ్, రవిప్రకాష్, హర్షిణి, మాండవియా సెజల్, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కేస్ నం. 15’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తడకల రాజేష్ తెరకెక్కించారు.
అజయ్, రవిప్రకాష్, హర్షిణి, మాండవియా సెజల్, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కేస్ నం. 15’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తడకల రాజేష్ తెరకెక్కించారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది.
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, ప్రతి సన్నివేశం ఉత్కంఠను పంచుతుందని, రవిప్రకాష్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని దర్శకుడు తెలిపారు. బలమైన కథతో ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని రవిప్రకాష్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జాన్, రచన-దర్శకత్వం: రాజేశ్ తడకల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

