సత్యదేవ్ సినిమాలో బ్రెజిల్ భామ
తెలుగు తెరపైకి మరో విదేశీ తార అడుగుపెట్టబోతున్నది. ‘ఆర్ఆర్ఆర్' చిత్రంతో ఒలీవియా మోరిస్ టాలీవుడ్‌కు పరిచయం కాగా..ఇటీవల శివ కార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్' చిత్రంతో మరియా ర్యాబోషప్క అరంగేట్రం చేసింది.
తెలుగు తెరపైకి మరో విదేశీ తార అడుగుపెట్టబోతున్నది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఒలీవియా మోరిస్ టాలీవుడ్‌కు పరిచయం కాగా..ఇటీవల శివ కార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ చిత్రంతో మరియా ర్యాబోషప్క అరంగేట్రం చేసింది. తాజాగా సత్యదేవ్ కొత్త చిత్రంతో జెన్నిఫర్ పిచినెటో నాయికగా ఎంపికైంది. బ్రెజిలియన్ మోడల్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ అక్షయ్ కుమార్ నటించిన ‘రామ్ సేతు’ సినిమాలో ముఖ్య పాత్రను పోషించింది.
సత్యదేవ్ 26వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో డాలీ ధనుంజయ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పతాకంపై బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఇందులో ఒక నాయికగా ప్రియ భవానీ శంకర్ ఎంపికవగా…తాజాగా మరో హీరోయిన్గా జెన్నిఫర్‌ను తీసుకున్నారు. క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్లో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jennifer'
- NTR
- ram charan
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

