రాధే చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో రచ్చ

స్టార్ హీరో సినిమా విడుదల అయిందంటే చాలు ఆ మూవీ చుట్టూ అనేక వివాదాలు చుట్టు ముడుతుంటాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం ఈద్ కానుకగా ఓటీటీలో విడుదలైంది. థియేటర్‌తో పాటు ఓటీటీలో ఒకేసారి విడుదల చేయాలని ముందు భావించినప్పటికీ, పరిస్థితుల ప్రభావం వలన థియేటర్లో విడుదల చేయడం కుదరలేదు. ప్రస్తుతం జీ5 యాప్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ చిత్రానికి నిరసన సెగలు తగిలాయి.
సల్మాన్ ఖాన్, దిశా పటాని ప్రధాన పాత్రలలో ప్రభుదేవా తెరకెక్కించిన చిత్రం రాధే. ముంబై క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం భారీ రెస్పాన్స్ ను కొల్లగొట్టి భాయ్ క్రేజ్ ను మరోసారి చూపించింది. అయితే సోషల్ మీడియాలో సల్మాన్ రాధే చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలని నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. “బాయ్ కాట్ రాధే” అనే ట్యాగ్‌తో జాతీయ స్థాయిలో ట్రెండ్ చేస్తుండగా, ఇందుకు గల పూర్తి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
14.05.2021, శుక్రవారం.. మీ రాశిఫలాలు
తప్పనిసరి మాస్క్ నిబంధన ఎత్తివేసిన అమెరికా..
విషాదం.. తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి
జైళ్లపై కరోనా పంజా.. 120 మంది ఖైదీలకు పాజిటివ్.. ఇద్దరు మృతి
మళ్లీ పంజా విసరగలదు
వాయుమార్గంలో వ్యాక్సిన్!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bollywood
- raadhe
- salman khan
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

