Captain Miller | బాక్సాఫీస్ వద్ద సినిమాలు పోటీ పడటం సాధారణంగా జరిగేదే. ఈ సారి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు తమిళ చిత్రాలు పోటీకి రెడీ అయ్యాయి. ఆ సినిమాలేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. వీటిలో ఒకటి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్ పోషించిన చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). తమిళనాడులో థియేటర్లలో జనవరి 12న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం తమిళనాడు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో జనవరి 25న విడుదల కానుంచి.
మరోవైపు శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటించిన తాజా చిత్రం అయలాన్ (Ayalaan). ఆర్ రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కూడా తమిళనాడులో పొంగళ్ కానుకగా జనవరి 12న విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. అయలాన్ తెలుగు వెర్షన్ జనవరి 26న గ్రాండ్‌గా విడుదల కానుంది. కెప్టెన్ మిల్లర్, అయలాన్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న నేపథ్యంలో తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు.
ఈ ఇద్దరు మంచి క్రేజ్ ఉన్న స్టార్ హీరోలే అయినప్పటికీ బజ్ విషయానికొస్తే తమిళ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులో చాలా తక్కువగా క్రియేట్ అయిందనే చెప్పాలి. సినిమా క్లిక్ అవ్వాలంటే మౌత్ టాక్ చాలా ముఖ్యం. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు వరుసలో ఉంటుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. అయలాన్‌లో శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
Witness the captivating performance of #Sivakarthikeyan, dancing to the beats of #AyalaaAyalaa, while promoting #Ayalaan 👽 Telugu Promotions with fervor 🤩
The Grand Pre-Release Event will begin soon
Watch Live 👉 https://t.co/kUz6D4bOrz#AyalaanfromJan26th@Siva_Kartikeyan… pic.twitter.com/6bC832ZgkX
— BA Raju’s Team (@baraju_SuperHit) January 24, 2024
Stunning Clicks 📸📸 From #Ayalaan #AyalaanFromJan26th (Telugu) @Siva_Kartikeyan #Sivakarthikeyan Media Interaction At Hyderabad. @TheAyalaan @PulagamOfficial pic.twitter.com/paC1olOKA0
— BA Raju’s Team (@baraju_SuperHit) January 24, 2024
. #CaptainMillerTelugu to have Paid Premieres Across AP & TG in selected theatres on Jan 25th Evening!
Book Your Tickets Now
🎟 https://t.co/h0nmvDvMwBRelease by @AsianCinemas_ & @SureshProdns On January 26th 💥@dhanushkraja #ArunMatheswaran @sundeepkishan @priyankaamohan pic.twitter.com/FpcEwYrOJD
— Sathya Jyothi Films (@SathyaJyothi) January 23, 2024
కెప్టెన్ మిల్లర్ ట్రైలర్..
Here’s the @dhanushkraja‘s Massive action extravaganza #CaptainMillerTelugu Trailer!
Grand Release By @AsianCinemas_ and @SureshProdns on JANUARY 25th💥#ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi… pic.twitter.com/eZunYljjGZ
— BA Raju’s Team (@baraju_SuperHit) January 17, 2024
#CaptainMiller is set for a grand release in Andhra Pradesh and Telangana by @SureshProdns and @AsianCinemas_ 🔥
Releasing in theatres on Jan 25th!@dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/GuZDej5Q5W
— Suresh Productions (@SureshProdns) January 12, 2024
కెప్టెన్ మిల్లర్ టీజర్..
అయలాన్ 2 వచ్చేస్తుంది..
#Ayalaan2 Confirmed ✅💥💥💥
By the success of AYALAAN.. @kjr_studios
& @Phantomfxstudio decided to do a 2nd part for with this successful collaboration👽💥I think we are going to witness a proper Pan World Movie from Kollywood ✅@Siva_Kartikeyan 🛐🛐🛐#AyalaanPongalWinner pic.twitter.com/1u03pop9le
— R O H I T H (@Rohithkanna1130) January 23, 2024
#Ayalaan2 is On Cards..💥 Agreement Signed..✅ First Sequel of SK loading..🤙
💰 Initial Budget: 50crs (Exclusively for VFX and CGI)
🎬 Production: Phantom Fx and KJR#Sivakarthikeyan #Ravikumar #AyalaanPongal #AYALAAN pic.twitter.com/jejML4xzb7
— Siva (@Cinegasm_) January 23, 2024
Actor #Karunakaran is getting appreciated for his acting in #Ayaalan
In 2024, he has an exciting line-up of movies..
He will be making his Telugu debut in Naga Chaitanya ‘s #Thandel
In Tamil, he has #SoodhuKavvum2 , Two movies with #Karthi and plays lead in #KuttraChaatru pic.twitter.com/9zBeNXUE0E
— Ramesh Bala (@rameshlaus) January 14, 2024
#Karunakaran shines bright in #Ayaalan! 2024 is a cinematic journey with his Telugu debut #Thandel alongside Naga Chaitanya. Brace for the excitement of #SoodhuKavvum2, a double delight with #Karthi, a Siddharth collaboration, and his lead role in #KuttraChaatru. pic.twitter.com/AGUkfoRdfI
— S Abishek Raaja (@cinemapayyan) January 14, 2024
Get ready for lift-off!
Only 10 days until #AyalaanMovie 👽 takes an out-of-this-world experience! 🌌🚀. Hold onto your seats!🌟#AyalaanFromPongal🎇 #AyalaanFromSankranti🎆#Ayalaan @Siva_Kartikeyan @TheAyalaan ‘Chithha’ #Siddharth @arrahman @Ravikumar_Dir @kjr_studios pic.twitter.com/1VAPmJfW9j
— Ganga Entertainments (@Gangaentertains) January 2, 2024
శివకార్తికేయన్ న్యూ లుక్..
On this vibrant occasion, project #SK21 celebrates its triumphant finish at Kashmir, we thank our Real Hero’s – Indian Military for guiding us throughout. #75daysofKashmirshoot #SK21FirstScheduleWrap#Ulaganayagan @ikamalhaasan @Siva_Kartikeyan @gvprakash @RKFI @Sai_Pallavi92 pic.twitter.com/3DVQ6sTweh
— Vamsi Kaka (@vamsikaka) August 31, 2023