మాట విలువ తెలిపే బూట్‌కట్ బాలరాజు
గ్లోబల్ ఫిలిమ్స్, కథ వేరుంటాది బ్యానర్స్‌పై ఎండీ పాషా నిర్మిస్తున్న చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’. బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గ్లోబల్ ఫిలిమ్స్, కథ వేరుంటాది బ్యానర్స్‌పై ఎండీ పాషా నిర్మిస్తున్న చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’. బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం పాటలు, టీజర్ ఇప్పటికే విడుదలయ్యాయి. ఫిబ్రవరి 2న రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో సోహెల్ మాట్లాడుతూ.. ‘నేను షార్ట్ ఫిల్మ్ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాను. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. ‘కంటెంట్ ఉన్న ప్రతి సినిమా హిట్ అవుతుంది. ‘బూట్‌కట్ బాలరాజు’ మంచి వినోదాత్మక చిత్రం. మాటకు ఉన్న విలువ, గౌరవం గురించి ఈ చిత్రంలో చెబుతున్నాం’ అని నిర్మాత వేణుగోపాల్ తెలిపారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బిగ్‌బాస్ ఏడు సీజన్ల కంటెస్టెంట్లతోపాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాత: బెక్కం వేణుగోపాల్, దర్శకత్వం: శ్రీనివాస్ కోనేటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

