అలిగి మాట్లాడ్డం మానేశాడు
తన అన్న బోనీ కపూర్ మీద అనీల్‌కపూర్ అలిగాడు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా తను వినలేదు. మాట్లాడటం మానేశాడు. కారణం ఏంటా? అనుకుంటున్నారా? 2005లో సల్మాన్‌ఖాన్, అనిల్‌కపూర్ ఫర్దీన్‌ఖాన్ ప్రధానపాత్రల్లో అనీస్ బాజ్మీ దర్శకత్వంలో బోనీకపూర్ ‘నో ఎంట్రీ’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.
తన అన్న బోనీ కపూర్ మీద అనీల్‌కపూర్ అలిగాడు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా తను వినలేదు. మాట్లాడటం మానేశాడు. కారణం ఏంటా? అనుకుంటున్నారా? 2005లో సల్మాన్‌ఖాన్, అనిల్‌కపూర్ ఫర్దీన్‌ఖాన్ ప్రధానపాత్రల్లో అనీస్ బాజ్మీ దర్శకత్వంలో బోనీకపూర్ ‘నో ఎంట్రీ’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ నిర్మించే పనిలో ఉన్నారు నిర్మాత బోనీకపూర్. ఈ అన్నదమ్ముల మధ్య గ్యాప్ రావడానికి కారణం ఇదేనట. ఈ విషయం బోనీ కపూర్ చెబుతూ ‘ ‘నో ఎంట్రీ’ సీక్వెల్ గురించి తెలిసి అనిల్ నన్ను సంప్రదించాడు. అయితే, ఇందులో ఖాళీ లేదని చెప్పాను. తనకు కోపం వచ్చింది. మాట్లాడ్డం మానేశాడు. ఈ కథలో తనకు స్థానం లేదు. అర్థం చేసుకోకపోతే ఎలా? ఈ సినిమా కథ గురించి నేను ప్రస్తావించదలచుకోలేదు. ఎందుకంటే గతంలో ఇలాగే స్టోరీ గురించి డిస్కస్ చేస్తే కొందరు కాపీ కొట్టేశారు. అందుకే చెప్పను. ఈ సీక్వెల్లో అర్జున్‌కపూర్, దిల్జిత్, వరున్ ధావన్ నటిస్తారు. అలాగే ఇందులో పదిమంది హీరోయిన్లుంటారు. వాళ్ల ఎంపిక జరగలేదు. ప్రస్తుతానికి ఇంతకంటే చెప్పను. అనిల్ నాతో మాట్లాడకపోతే, నేను అతనితో మాట్లాడతా.’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు బోనీకపూర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
AP News | ఎగువ నుంచి భారీ వరద.. నీట మునిగిన సోమేశ్వర ఆలయం..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

