బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ స్టార్స్?
బాలకృష్ణ హీరోగా తాను తెరకెక్కించనున్న సినిమా విషయంలో పకడ్బందీగా ముందుకెళ్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాను ఆయన పానిండియా స్థాయిలో రూపొందించనున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ టాప్ స్టార్స్ సంజయ్‌దత్, విద్యాబాలన్ ఈ సినిమాలో భాగం కానున్నట్టు వార్తలొస్తున్నాయి.
బాలకృష్ణ హీరోగా తాను తెరకెక్కించనున్న సినిమా విషయంలో పకడ్బందీగా ముందుకెళ్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాను ఆయన పానిండియా స్థాయిలో రూపొందించనున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ టాప్ స్టార్స్ సంజయ్‌దత్, విద్యాబాలన్ ఈ సినిమాలో భాగం కానున్నట్టు వార్తలొస్తున్నాయి.
దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరో విషయం ఏంటంటే.. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఈసినిమాకు ప్రధాన బలమని తెలిసింది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో బాలకృష్ణ పూర్థిస్థాయి మాస్ అవతారంలో కనిపిస్తారట. కుటుంబ భావోద్వేగాలే ప్రధానంగా ఈసినిమా సాగుతుందని వినికిడి. సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ నెలలో మొదలు కానున్నది. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

