Nawazuddin Siddiqui | లైన్ క్లియర్.. మళ్లీ ఒక్కటైన నవాజుద్దీన్-ఆలియా దంపతులు
Nawazuddin Siddiqui | ప్రొఫెషనల్‌గా సక్సెస్ఫుల్ ట్రాక్‌లో వెళ్తున్న బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui) వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడని తెలిసిందే. చాలా కాలంగా తన సతీమణి ఆలియాతో రిలేషన్‌షిప్‌కు దూరమయ్యాడు.
Nawazuddin Siddiqui | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui) . ప్రొఫెషనల్‌గా సక్సెస్ఫుల్ ట్రాక్‌లో వెళ్తున్న ఈ నటుడు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడని తెలిసిందే. చాలా కాలంగా తన సతీమణి ఆలియాతో రిలేషన్‌షిప్‌కు దూరమయ్యాడు. ఈ ఇద్దరూ వేర్వేరుగా ఉంటుండగా.. ఆలియా తన భర్త నవాజుద్దీన్‌పై చాలా కేసులు కూడా వేసింది.
అయితే తాజా అప్డేట్ ప్రకారం నవాజుద్దీన్-ఆలియా దంపతులు మళ్లీ ఒక్కటయ్యారు. ముంబై మీడియా సర్కిల్స్‌లో రౌండప్ చేస్తున్న కథనాల ప్రకారం ఆలియా తన పిల్లలతో కలిసి భర్త నవాజుద్దీన్ సిద్దిఖీ దగ్గరకు తిరిగి వచ్చేసింది. అంతేకాదు నవాజుద్దీన్-ఆలియా తమ ఫ్యామిలీ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ కూడా చేసుకుంటున్నారు. ఈ ఇద్దరూ తమ సమస్యలపై రాజీకి వచ్చినట్టు తెలుస్తోంది.
ముంబై నడిఒడ్డున రూ.50 కోట్ల విలువైన బంగ్లాను నిర్మించుకొని వార్తల్లో నిలిచాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఈ స్టార్ యాక్టర్ చివరగా వెంకటేశ్ టైటిల్ రోల్లో నటించిన సైంధవ్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. నవాజుద్దీన్ సిద్దిఖీ Section 108 సినిమాతోపాటు మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.

Nawazuddin Siddiqui 1
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

