Bollywood | బాలీవుడ్లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న దీపిక పదుకోన్.. శుభాకాంక్షలు తెలిపిన షారుక్ ఖాన్
బాలీవుడ్లో 15 ఏళ్లు పూర్తిచేసుకున్న దీపకకు షారుక్ ఖాన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు
బాలీవుడ్లో పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకోన్కి హీరో షారుక్ ఖాన్ ట్విట్టర్ పోస్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఓం శాంతి ఓం సినిమాలో దీపిక కళ్లలోకి చూస్తున్న పోస్టర్ని షారుక్ ట్విట్టర్లో పెట్టాడు. ’15 ఏళ్ల అద్భుతమైన జర్నీ.. నీతో మర్చిపోలేని సినిమా జర్నీ..ఇప్పటికీ నిన్ను చూస్తూనే ఉన్నా’ అని రాసుకొచ్చాడు.
దీపికా పదుకోన్ ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే షారుక్ ఖాన్ లాంటి పెద్ద హీరోతో నటించింది. షారుక్, దీపిక ఇప్పటివరకూ మూడు సినిమాల్లో నటించారు. ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలు చేశారు. ఈ మధ్యే పఠాన్ సినిమా కోసం షారుక్, దీపిక నాలుగోసారి జోడీ కట్టారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.
To 15 fabulous years of excellence… perseverance…amazing performances with you and the warm hugs!! Here’s looking at you…Looking at you… and looking at you…and still looking at you… @deepikapadukone pic.twitter.com/WHGGr7xqgO
— Shah Rukh Khan (@iamsrk) November 11, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

