Double iSmart | టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). ఎనర్జిటిక్ హీరో రామ్ (Ram Pothineni) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్లలో ఒకరిగా మారిన పూరీ జగన్నాథ్ పుట్టినరోజు నేడు.
ఈ సందర్భంగా పూరీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పూరీ కనెక్ట్స్ టీం కొత్త లుక్ ఒకటి విడుదల చేసింది. షూటింగ్ లొకేషన్లో రామ్, సంజయ్ దత్ మధ్యలో ఉన్న పూరీ చిల్ అవుట్ అవుతూ కనిపిస్తున్న స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మాస్ సినిమాను తనదైన శైలిలో పునర్నిర్వచించిన సెన్సేషనల్ డైరెక్టర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేశాడు సంజయ్ దత్. మరోవైపు పప్పీతో హ్యాపీమూడ్‌లో ఉన్న ఫొటోను షేర్ చేసింది ఛార్మీ కౌర్.
డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2024 మార్చి 8న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది పూరీ కనెక్ట్స్. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ షురూ అయినట్టు తెలియజేస్తూ.. రామ్‌పై ఉస్తాద్ స్టైల్లో వ్యాన్‌లో వచ్చే సీన్ స్టిల్ ఇప్పటికే షేర్ చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది.
లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత నిరాశలో పడ్డ ఫాలోవర్లు, అభిమానులకు డబుల్ ఇస్మార్ట్‌తో మళ్లీ ఫాంలోకి రావాలని కసిగా చూస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తున్నాడు పూరీ. ఫస్ట్ పార్టును మించి డబుల్ ఎంటర్టైన్ మెంట్ సినిమాలో ఉండబోతున్నట్టు టైటిల్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు పూరీ.
PERPETUAL CELEBRATIONS#HbdPuriJagannadh pic.twitter.com/SNz0Qe1h1k
— Charmme Kaur (@Charmmeofficial) September 27, 2023
To the craftsman who redefined MASS CINEMA in his own style💥
Team #DoubleISMART wishes Our Sensational Director #PuriJagannadh a Blockbuster Birthday 🔥#HBDPuriJagannadh ❤️🔥
Ustaad @ramsayz @duttsanjay @Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/cb9RgKXawH
— Puri Connects (@PuriConnects) September 28, 2023
రామ్‌తో ఛార్మీ కౌర్ సెల్ఫీ..
Successfully completed our 1st action-packed schedule and now time to fly out of India for our yet another maaddd crazy shoot 😀#DoubleISMART
IN CINEMAS MARCH 8th, 2024💥Ustaad @ramsayz #PuriJagannadh@duttsanjay @IamVishuReddy @PuriConnects pic.twitter.com/CVlAff4TiK
— Charmme Kaur (@Charmmeofficial) July 31, 2023
The much-anticipated shoot of #DoubleISMART began today on a huge set with a MASSive action sequence under action choreography of Kecha & DOP Gianni💥
IN CINEMAS MARCH 8th,2024❤️🔥
Ustaad @ramsayz #PuriJagannadh @Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/ZT66YiHtIF
— Puri Connects (@PuriConnects) July 12, 2023
లాంఛింగ్ ఈవెంట్ ఫొటోలు..
Here are a few more clicks from the #DoubleISMART Launch Ceremony graced by near & dear ones in Hyderabad❤️
Regular Shoot Begins on July 12th 🔥
In cinemas on MARCH 8th, 2024💥Ustaad @ramsayz #PuriJagannadh @Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/oJOA1FoYG4
— Puri Connects (@PuriConnects) July 10, 2023