‘బింబిసార’ దర్శకుడితో?
సోషియో ఫాంటసీ ‘బింబిసార’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు వశిష్ట
సోషియో ఫాంటసీ ‘బింబిసార’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు వశిష్ట. పరిమిత బడ్జెట్లోనే ఆకట్టుకునే హంగులతో సినిమాను రూపొందించి ప్రశంసలందుకున్నారు. తాజాగా ఆయన రామ్‌చరణ్‌తో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయని, పీరియాడిక్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తీర్చిది ద్దేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రామ్‌చరణ్.. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత వశిష్టతో చేయబోయే సినిమా పట్టాలెక్కుతుందని తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | మీరు కాంగ్రెస్ నాయకుడైతే రికార్డులు లేకున్నా నష్టపరిహారం తీసుకోవచ్చు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Horrific incident | దారుణం .. ముగ్గురు ఆడపిల్లలను సంపులో పడేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ తల్లి
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
‘లెక్చరర్ గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

