బిగ్ బాస్ సెట్ పనులు మొదలు.. త్వరలోనే ప్రోమో విడుదల

వరల్డ్ టెలివిజన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం అన్ని ప్రాంతీయ భాషలలో అశేష ఆదరణ పొందుతుంది. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఐదో సీజన్‌కి సన్నద్ధమవుతుంది. కరోనా వలన వాయిదా పడుతూ వస్తున్న ఈ షోకి సంబంధించి కొద్ది రోజులుగా అనేక ప్రచారాలు నడుస్తున్నాయి. నాగార్జున స్థానంలో రానా హోస్ట్‌గా ఉంటారని, కంటెస్టెంట్స్ ఫలానా వారని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం సీజన్ 5ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుండగా, దీని కోసం భారీ సెట్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. సీజన్ ఫస్ట్ టీజర్ కట్ వచ్చే నెలలో బయటకు రానుందట. అలానే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానున్నట్టు తెలుస్తుంది. ఈ సీజన్లో స్టార్ కమెడీయన్ అలీ కూడా పార్టిసిపేట్ చేస్తారని పుకార్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎంత నిజం ఉందనే దానిపై క్లారిటీ రావలసి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

