Bigg Boss Manas | ఇంటివాడైన బిగ్ బాస్ ఫేమ్ మానస్.. ఫొటోలు వైరల్
Bigg Boss fame Manas | ప్రముఖ సీరియల్ యాక్టర్, బిగ్ బాస్ తెలుగు ఫేం మానస్ (Maanas) బ్యాచ్‌లర్ లైఫ్‌కు బైబై చెప్పేశాడు. మానస్ ఓ ఇంటివాడయ్యాడు. చెన్నైకు చెందిన శ్రీజ అనే యువతితో మానస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
Bigg Boss fame Manas | ప్రముఖ సీరియల్ యాక్టర్, బిగ్ బాస్ తెలుగు ఫేం మానస్ (Maanas) బ్యాచ్‌లర్ లైఫ్‌కు బైబై చెప్పేశాడు. మానస్ ఓ ఇంటివాడయ్యాడు. చెన్నైకు చెందిన శ్రీజ అనే యువతితో మానస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో సన్నిహితులు, కుటుంబసభ్యులు, టెలివిజన్, సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
బుల్లితెర వేదికగా ప్రసారమయ్యే సీరియల్స్‌లో నటించి మానస్ చాలా పాపులర్ అయ్యాడు. అనంతరం 2021లో వచ్చిన బిగ్‌బాస్ సీజన్ 5లో కంటిస్టెంట్గా మానస్ పాల్గొన్నాడు. తన ఆట తీరుతో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మానస్ పలు సీరియల్స్, ప్రైవేట్ ఆల్బమ్స్, టీవీ షోలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్గా ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన ‘మ్యాన్షన్ 24’ లో మానస్ నటించాడు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈయనకి మంచి ఫాలోయింగ్ ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

