ఫస్ట్ టైమ్ షురూ

‘బిగ్‌బాస్-4’ ఫేమ్ అఖిల్ సార్ధక్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫస్ట్ టైమ్’. ఐ.హేమంత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. అనిక విక్రమన్ కథానాయిక. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. నాయకానాయికలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్‌రావు క్లాప్‌కొట్టగా, దర్శకుడు నాగేశ్వరరెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘కామారెడ్డి నా స్వస్థలం. రొమాంటిక్ అడ్వెంచరస్ చిత్రమిది. కర్ణాటక అప్సర కొండ బీచ్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను తెరకెక్కించనున్నాం. ఆగస్ట్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అన్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిదని, కథానాయకుడిగా తనకు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకముందని అఖిల్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

