అప్పుడే తన రెండవ సినిమా పూజాకార్యక్రమాలను మొదలుపెట్టిన.. బిగ్‌బాస్ సోహెల్
Bigboss sohel | బిగ్‌బాస్ సీజన్ 4లో సోహెల్ చేసిన ఎంటర్టైనమెంట్ అంతా ఇంతా కాదు.
Bigboss sohel | బిగ్‌బాస్ సీజన్ 4లో సోహెల్ చేసిన ఎంటర్టైనమెంట్ అంతా ఇంతా కాదు. కథ వేరే ఉంటది అంటూ తన అభినయంతో బుల్లితెరపై పూర్తి వినోదాన్ని పంచాడు. బిగ్‌బాస్ సీజన్ 4లో మూడవస్థానంలో నిలిచి పాతిక లక్షల ప్రైజ్ మనీని అందుకున్నాడు. బిగ్‌బాస్ షోలో ఎంటరైన సెలబ్రెటీస్ కెరీర్ ఇబ్బందుల్లో పడతాయినేది ప్రచారంలో ఉంది. అలానే చాలా మంది కెరీర్లు కూడా క్వశ్చన్ మార్క్‌లో పడ్డాయి. అయితే సోహెల్ మాత్రం బిగ్‌బాస్ తర్వాత దూసుకుపోతుంది. షోస్ అని వెబ్ సిరీస్‌లని కెరీర్ ఫుల్ బిజీగా మారిపోయింది. సోహెల్ ఇప్పటికే మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. తాజాగా తన రెండవ సనిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు యాదాద్రిలో ఘనంగా జరిగాయి.
కాకతీయ ఇన్నోవేటివ్స్, దొండపాటి సినిమాస్ బ్యానర్లపై లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి రమేష్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మికంగా రామానుజ విగ్రహం నిర్మించి ప్రారంభిస్తున్న శుభగడియాల్లో ఈ చిత్ర కార్యక్రమాలు జరిగాయి. ఈ క్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ ఈ సినిమా కంటెంట్ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది.దర్శకులే నిర్మాతలైతే కంటెంట్ పై ఏంత కసరత్తు జరుగుతుందనేది నిదర్శనమే ఈ కాన్సెప్ట్. అంటూ సినిమా థీమ్ పై వివరణ ఇచ్చారు.ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్ ను మొదలుపెడతామని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigboss sohel
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

