Bhumika Chawla | హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన భూమిక చావ్లా.. ఎక్కడో తెలుసా.!
Bhumika Chawla | టాలీవుడ్ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ భూమిక చావ్లా. యువకుడు సినిమాతో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత ఖుషీ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ‘వాసు’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ హీరోయిన్గా మారింది.
Bhumika Chawla | టాలీవుడ్ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ భూమిక చావ్లా. యువకుడు సినిమాతో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత ఖుషీ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ‘వాసు’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ హీరోయిన్గా మారింది. దాదాపు దశాబ్ద కాలం పాటు దక్షిణాదిన తెగ బిజీగా గడిపింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ భూమిక వరుస సినిమాలతో చెలరేగిపోతుంది. రీసెంట్గా సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కంగనా రనౌత్ నటిస్తోన్న ఎమర్జెన్సీ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనుంది.
అయితే.. ఒకవైపు సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న భూమిక చావ్లా.. తాజాగా హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భూమిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇండియాలోని టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ గోవాలో భూమిక తన కొత్త హోటల్‌ను ప్రారంభించింది. ”గోవాలో మా కొత్త వెంచర్ సమర వెల్నెస్ హోటల్(Samara Wellness Hotel) అంటూ భూమిక ఇన్‌స్టాలో రాసుకోచ్చింది. ఇక ఇది చూసిన అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ అభినందనలు తెలుపుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

