అదిరిన యాక్షన్ సీన్లు.. భుజ్ ట్రైలర్ రిలీజ్

ముంబై : గుజరాత్‌లోని బుజ్ వైమానిక స్థావరంపై .. 1971లో పాకిస్థాన్ వైమానిక దళాలు అకస్మాత్తుగా దాడి చేస్తాయి. 14 రోజుల్లో 35 సార్లు పాక్ దాడి చేస్తుంది. ఆ కథ ఆధారంగా తీసిన భుజ్- ద ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నాడు. దేశభక్తి, యాక్షన్ సన్నివేశాలతో భుజ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అభిషేక్ దుదయ్యా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇండో-పాక్ యుద్ధం సమయంలో బుజ్ ఎయిర్‌బేస్‌కు స్వ్కాడ్రన్ లీడర్‌గా విజయ్ ఉంటారు. ఆ పాత్రను దేవగన్ పోషించాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడు. ఆర్మీ స్కౌట్ రాంచోడ్దాస్ పగి పాత్రను పోషిస్తున్నాడు. సోనాక్షి సిన్హా కూడా దీంట్లో నటిస్తోంది. 3.20 నిమిషాల ట్రైలర్ మొత్తం యాక్షన్ సీన్లతో నిండిపోయింది. డిస్నీ హాట్‌స్టార్‌లో ఆగస్టు 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

