Bholaa Shankar:చిరు మూవీ టైటిల్ రివీల్ చేసిన మహేష్ బాబు

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన మూవీలకు సంబంధించి వరుస అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. శనివారం రోజు చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న లూసిఫర్ రీమేక్ టైటిల్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. గాఢ ఫాదర్ అనే టైటిల్ చిత్రానికి ఫిక్స్ చేసినట్టు పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఇక మెహర్ రమేష్ మూవీకి సంబంధించిన టైటిల్‌ని మహేష్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
వేదాళం రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భోళా శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే చిరు మూవీ టైటిల్ రివీల్ చేస్తూ, ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ మంచి విజయాలు సాధించాలని మహేష్ ఆకాంక్షించారు. ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
Happy birthday @KChiruTweets garu🤗 Honoured to be unveiling the title of your film! #BholaaShankar, under the directorial skills of my good friend @MeherRamesh and my favourite producer @AnilSunkara1 garu
— Mahesh Babu (@urstrulyMahesh) August 22, 2021
May the year ahead bring you great health and success. All the best sir! pic.twitter.com/U9czmnIK5I
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

