Bhola Shankar Movie | భోళా శంకర్ రాప్ సాంగ్ రిలీజ్..!
Chiranjeevi| విడుదలకింకా వారం రోజులు కూడా లేని భోళా శంకర్ సినిమాపై మెగా అభిమానులు వీర లెవల్లో అంచనాలు పెట్టుకున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ పీక్స్ లెవల్లో ప్రమోషన్లు చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా మేకర్స్ ఈ సినిమాలోని భోళా శంకర్ ఆంథమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Chiranjeevi| విడుదలకింకా వారం రోజులు కూడా లేని భోళా శంకర్ సినిమాపై మెగా అభిమానులు వీర లెవల్లో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు ఫ్యాన్స్‌లో మంచి జోష్‌ను నింపాయి. ఓ వైపు మోహర్ రమేష్ వెనుకున్న ఫ్లాపుల మూట కనిపిస్తున్నా.. మరో వైపు బాస్ సినిమా, అందులోనూ చిరు వీరాభిమాని కాబట్టి సినిమాలో స్టఫ్ మాములుగా ఉండదని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. బిజినెస్ లెక్కలు సైతం సాలిడ్ రేంజ్లో జరుగుతున్నాయని ఇన్సైడ్ టాక్. ఇక ఇదిలా ఉంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ పీక్స్ లెవల్లో ప్రమోషన్లు చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా మేకర్స్ ఈ సినిమాలోని భోళా శంకర్ ఆంథమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
రేజ్ ఆఫ్ భోళా అంటూ సాగే రాప్ సాంగ్ అదిరిపోయింది. మహతి స్వరసాగర్ మాస్ ట్యూన్ కంపోజ్ చేశాడు. ఇక బాస్ రేంజ్‌కు తగ్గట్లు సాంగ్ వీర లెవల్లో ఉంది. ఇప్పటికే సినిమా నుంచి రీలీజైన పాటలన్నీ కొంచెం కొంచెంగా జనాలకు ఎక్కుతున్నాయి. విడుదలకింకా రెండు వారాలు కూడా లేని భోళా శంకర్ ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో వీర లెవల్లో హైప్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు మెగా అభిమానుల్లో మంచి జోష్‌ను నింపాయి. వాల్తేరు వంటి బంపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ వీర లెవల్లో అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో చిరుకు జోడీగా తమన్నా నటించింది. ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సుశాంత్ కీలకపాత్రలో కనిపించనున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

