Keerthy Suresh | భోళా శంకర్ డబ్బింగ్ షురూ.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్
Bhola shankar Movie | కెరీర్ బిగెనింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేసిన కీర్తి సురేష్ ఆ మధ్య బాగా డల్ అయింది. ఒకానోక దశలో కీర్తి కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడినట్లే అని అనిపించింది. అప్పుడే సాని కాదియమ్, సర్కారు వారి పాట వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసింది.
Bhola shankar Movie | కెరీర్ బిగెనింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేసిన కీర్తి సురేష్ ఆ మధ్య బాగా డల్ అయింది. ఒకానోక దశలో కీర్తి కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడినట్లే అని అనిపించింది. అప్పుడే సాని కాదియమ్, సర్కారు వారి పాట వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసింది. ఈ ఏడాది దసరాతో తన రేంజ్ ఏంటో మరోసారి నిరూపించింది. వెన్నెల పాత్రలో జీవించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో భోళా శంకర్ ఒకటి. మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. క ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాట సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
ఈ సినిమాలో కీర్తి, చిరుకు చెల్లెలుగా కనిపించనుంది. కాగా తాజాగా భోళా శంకర్‌కు సంబంధించిన డబ్బింగ్ పనులు షూరూ చేసినట్లు ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఈ మేరకు మెహర్ రమేష్‌తో ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. మెహర్ రమేష్ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టాడు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైనమెంట్స్, క్రియేటీవ్ కమర్శియల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HMDA | భూములను అమ్మడమే రేవంత్ రెడ్డి ప్రజాపాలన? : ఎమ్మెల్యే కృష్ణారావు
Aakasamlo Oka Tara | బాక్సాఫీస్ వద్ద దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ జోరు.. మంగళవారం కూడా అదిరిపోయే వసూళ్లు!
సూర్యాపేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
Miss Universe | విశ్వసుందరిగా ప్యూర్టో రికో భామ.. మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచిన జెన్నిఫర్ బారెటో
Bandla Ganesh | బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఫిర్యాదుదారుడి కీలక ప్రకటనతో ఊరట!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

