BHIMAA | టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) టైటిల్ రోల్ నటిస్తున్న చిత్రం భీమా (BHIMAA). గోపీచంద్ 31(GopiChand 31)గా వస్తోన్న ఈ మూవీని కన్నడ డైరెక్టర్ ఏ హర్ష (A Harsha) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన లాంఛ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మార్చి 8న గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది గోపీచంద్ టీం. రీసెంట్గా ప్రొకబడ్డీ లీగ్‌లో మ్యాచో స్టార్ గోపీచంద్ మాట్లాడుతూ.. నా సినిమా భీమా శివ తత్వాన్ని బోధిస్తుంది. సినిమాను మరో తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేశాం.
కానీ ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇది శివుడి దీవెనలతో జరుగుతుందని నమ్ముతున్నా. మీరు ట్రైలర్లో చూసిన దానికంటే ఎక్కువ సినిమాలో చూస్తారు. భీమాలో కామెడీ, వినోదం, యాక్షన్, ఫాంటసీ పర్ఫెక్ట్గా ఉంటాయని, ప్రతీ ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చాడు గోపీచంద్. తాజా కామెంట్స్‌తో ఈ సారి పక్కా ఎంటర్టైనింగ్ కంటెంట్‌తో వచ్చేస్తున్నాడని అర్థమవుతుందంటున్నారు సినీ జనాలు.
భీమా నుంచి విడుదల చేసిన ఏదో ఏదో మాయ సాంగ్‌ను రవి బస్రూర్ కంపోజ్ చేయగా.. అనురాగ్ కులకర్ణి పాడాడు. గోపీచంద్, మాళవిక శర్మ కాంబోలో వచ్చే ఈ పాట ఇంప్రెసివ్‌గా సాగుతోంది. ఇప్పటికే మేకర్స్ మ్యాచోస్టార్ యాక్షన్ పోస్టర్‌ను విడుదల చేయగా.. గోపీచంద్ పోలీసాఫీసర్‌గా స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ.. రౌడీలతో సవారి చేస్తున్నట్టుగా ఉన్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. భీమా ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చింది.
హైబడ్జెట్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌లో గోపీచంద్ ఖాకీ డ్రెస్‌లో రౌద్రరూపం చూపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో కనిపిస్తోన్న ఎద్దు స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ తెరకెక్కిస్తుండగా.. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంతో డైరెక్టర్ హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. గోపీచంద్‌ను ఇదివరకెన్నడూ చేయని పాత్రలో స్టైలిష్‌గా చేయబోతున్నట్టు టైటిల్, ఫస్ట్ లుక్, యాక్షన్ పోస్టర్లతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఏదో ఏదో మాయ సాంగ్ ప్రోమో..
The Reputed Music Label🎵 @saregamasouth has bagged the Audio Rights of #BHIMAA ❤️🔥
Stay tuned for an exciting Musical Journey 🎶
A @RaviBasrur Musical 🥁🔥#BHIMAAonMARCH8th 💥@YoursGopichand @NimmaAHarsha @priya_Bshankar @ImMalvikaSharma @KKRadhamohan @SriSathyaSaiArt pic.twitter.com/TUeBfKTVfU
— BA Raju’s Team (@baraju_SuperHit) February 6, 2024
Get ready to hum along with the mesmerizing melody ❤️#YedoYedoMaaya Song Promo out now!
Full Lyrical Song on FEB 9th😍– https://t.co/q4CgyWzw6C#BHIMAAonMARCH8th@YoursGopichand @NimmaAHarsha @priya_Bshankar @ImMalvikaSharma @RaviBasrur @KKRadhamohan @SriSathyaSaiArt… pic.twitter.com/9hKl4Bi55h
— BA Raju’s Team (@baraju_SuperHit) February 8, 2024
భీమా యాక్షన్ పోస్టర్..
Amidst the chapters of darkness,
He arrives as a hope of brightness ⚡️Team #BHIMAA wishes everyone a vibrant and prosperous Deepavali ❤️🔥#HappyDeepavali 🪔@YoursGopichand @nimmaaharsha @priya_Bshankar @ImMalvikaSharma @KKRadhamohan @RaviBasrur @SriSathyaSaiArt pic.twitter.com/CxK5zwgmPG
— Ramesh Bala (@rameshlaus) November 12, 2023
We are overwhelmed with this Terrific Response for our #BHIMAA Title reveal & First Look ❤️
The upcoming updates will be much more Massy🔥@YoursGopichand @NimmaAHarsha @RaviBasrur #SamyJGowda @KKRadhamohan@SriSathyaSaiArt #HBDGopichand pic.twitter.com/GT0frmnA2k
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) June 12, 2023
గోపీచంద్ 31 లాంఛింగ్ స్టిల్స్..
#GopiChand31 launched Today with a formal Pooja ceremony ✨@SriSathyaSaiArt joined hands with Macho🌟 @YoursGopichand for their Production No. 14🎉
Directed by @nimmaaharsha
Produced by #KKRadhamohan
Music @ravibasrur
DOP #JSwamyRegular shoot 🎥 Begins this month🎊 pic.twitter.com/SG5iDBmGEB
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) March 3, 2023