Bheemla Nayak | ‘భీమ్లానాయక్’ టీవీలో స్టామినా చూపించలేకపోయాడా..?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషించిన చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). రానా మరో లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రానికి ఇటీవలే టీవీలో రావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు సంతోషంలో మునిగితేలారు.
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషించిన చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). సాగర్ కే చంద్ర (Sagar K Chandra) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. రానా మరో లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. ఇటీవలే టీవీలో కూడా సందడి చేశాడు భీమ్లానాయక్. ఈ సినిమా టీవీలో రావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు సంతోషంలో మునిగితేలారు.
కాగా సిల్వర్ స్క్రీన్‌పై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం టీవీ వరకు వచ్చేసరికి మాత్రం తన స్టామినా విషయంలో వెనక్కి తగ్గిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. టీవీ ప్రీమియర్ రేటింగ్ విషయంలో SD వెర్షన్లో 9.1, HD+SD వెర్షన్లో 10 నమోదైందని తాజా టాక్. అయితే పవన్ కల్యాణ్ స్టార్డమ్తో పోలిస్తే ఈ రేటింగ్ అంత పెద్దదేమి కాదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భీమ్లానాయక్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆహా, హాట్ స్టార్లలో స్ట్రీమింగ్ అవుతుండటంతో క్రేజ్ తగ్గిపోయిందని, అందువల్లే ఇలా జరిగిందని మరో టాక్ కూడా నడుస్తోంది.
అయితే టీవీ ప్రీమియర్‌లో స్టార్ హీరోల సినిమాలకు రేటింగ్ తగ్గడం కొత్తేమి కాదు. కానీ గతంలో ఓటీటీ ప్లాట్‌ఫాంల హవా లేనపుడు వచ్చిన క్రేజ్‌కు, ప్రస్తుతమున్న క్రేజ్‌కు మాత్రం వ్యత్యాసం ఉండటం సహజమే. థియేటర్లు, టీవీకి మధ్య డిజిటల్ ప్లాట్ ఫామ్స్ హవా నడుస్తుండటం కూడా పవన్ కల్యాణ్ సినిమా రేటింగ్ తగ్గిపోవడానికి ఓ కారణమంటున్నారు సినీ జనాలు.
Read Also : ‘ఎఫ్3’ మూవీ టికెట్ రేట్లు ఎందుకు తగ్గించామంటే : దిల్ రాజుతో F3 ముచ్చట్లు
Read Also : Rajashekar | ఆస్తులు కోల్పోయా..మిమ్మల్ని నిరాశపరచను : రాజశేఖర్
Read Also : Lip Lock Scene | విజయ్‌తో లిప్ లాక్ సీన్..సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Read Also : Koratala Siva | ‘ఈసారి మెసేజ్ ఏం లేదమ్మా’ అంటోన్న కొరటాల
Read Also : Sai Pallavi | సింపుల్‌గా సినిమాకు..కెమెరా కంటికి చిక్కిన సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

