భవనంలో ఏముంది?
సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహా ఉల్లాల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘భవనమ్'. బాలాచారి కూరెళ్ల దర్శకుడు.
సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహా ఉల్లాల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘భవనమ్’. బాలాచారి కూరెళ్ల దర్శకుడు. ప్రతిష్టాత్మక సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఆర్.బి.చౌదరి, వాకాడ అంజన్‌కుమార్, వీరేంద్ర సీర్వి నిర్మాతలు. ఆగస్ట్ 9న సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
సూపర్‌గుడ్ సంస్థలో నటించాలనే కోరిక ఈ సినిమాతో తీరిందని, ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించిన 95వ చిత్రంలో ఇంతమంది కమెడియన్స్ ప్రధాన పాత్రలు పోషించడం, అందులో నేనూ ఒకడ్ని కావడం ఆనందంగా ఉందని సప్తగిరి సంతోషం వెలిబుచ్చారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న హారర్ కామెడీ సినిమా ఇదని షకలక శంకర్ చెప్పారు. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కథానాయిక మాళవిక సతీషన్ కృతజ్ఞతలు తెలిపింది. అందర్నీ ఎంటర్టైన్ చేసే వినోదభరితమైన సినిమా ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఇంకా సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ కూడా మట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

